top of page

Write Your Constituency Manifesto

Jai Bharat National Party Manifesto for Andhra Pradesh Assembly Elections 2024 has promised that every constituency will be given Rs. 100 Crore each year for its development and to develop a constituency wise manifesto.

Accordingly, your kind support is being sought by us to develop 175 constituency wise manifestos for the State of Andhra Pradesh

We believe your voice is the heart of our democracy. We invite you to share your valuable ideas and aspirations for your constituency. Your ideas will be the guiding force behind our tailored manifesto for each constituency.

Thank you.

మీ
నియోజకవర్గ మ్యానిఫెస్టో రాయండి

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు జై భారత్ నేషనల్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వటం మరియు నియోజకవర్గాల వారీగా మ్యానిఫెస్టో అని చెప్పటం జరిగింది.

దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నియోజకవర్గాల వారీగా మ్యానిఫెస్టోలను అభివృద్ధి చేయడానికి మీ సహాయ సహకారాలను కోరుతున్నాము.

మీ వాయిస్ మా ప్రజాస్వామ్యానికి గుండె అని మేము నమ్ముతున్నాము. మీ నియోజకవర్గానికి సంబంధించి మీ విలువైన ఆలోచనలు మరియు ఆకాంక్షలను పంచుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రతి నియోజకవర్గానికి మ్యానిఫెస్టోను  రూపొందించడానికి మీ ఆలోచనలే మాకు మార్గదర్శక శక్తిగా ఉంటాయి.

ధన్యవాదాలు.

Constituency Manifesto
bottom of page