ఈరోజు 12/01/2024 స్వామి వివేకానంద పుట్టినరోజు "నేషనల్ యూత్ డే" పురస్కరించుకుని విజయవాడలో జై భారత్(N) పార్టీ ప్రధాన కార్యాలయంలో, స్వామి వివేకానంద యూత్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై భారత్(N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు స్వామి వివేకానంద చిత్ర పటం కి పులా మాల వేసి, ఆ మహానుభావుడు యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన రామారావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Commentaires