
గోదావరి జిల్లా ల ప్రజల ఆప్యాయత, అనురాగాలతో తడిసి ముద్దయిన పెద్దాయన, కోనసీమ జిల్లా, ఇరుసుమండ జగ్గన్నతోట ప్రభల తీర్ధం కి తరలి వచ్చిన లక్షలాదిమంది మంది తో మమేకమై, ఆత్మీయ పలకరింపు లు, అడుగడుగునా నీరాజనాలతో సాగిన జై భారత్ అధినేత శ్రీ జేడీ లక్ష్మినారాయణ గారు
Yorumlar