top of page

Support to Anganwadi Workers Dharna at Vijayawada on 30-12-2023 by Sri VV Lakshmi Narayana, IPS (Retd.), President, Jai Bharat National Party

Writer's picture: JBNPJBNP

అంగన్వాడీ టీచర్ల తరుపున కోర్టుకు వెళతాను. - జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మినారాయణ


ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన జై భారత్(N)పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఈ సందర్భంగా శ్రీ జేడీ లక్ష్మినారాయణ గారు బహిరంగంగా మద్దతు తెలుపుతూ, వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు

4 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page