జై భారత్ నేషనల్ పార్టీ శ్రీకాళహస్తి కోఆర్డినేటర్ రొమ్మాల నిరంజన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ రవికిరణ్ గారు కలిసి, ఏకాదశి మరియు మలయాళ స్వామి జన్మదినం సందర్భం గా ఏర్పేడు , శ్రీకాళహస్తి లో గల మలయాళ స్వామి గారి వ్యాస ఆశ్రమం లో స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీర్వాదం తీసుకుని మన పార్టీ మేనిఫెస్టో గురించి వివరించడం జరిగింది. ఈ ఆశ్రమం ఎంతోమందికి చుట్టుపక్క గ్రామాలకు ఉచిత సేవలు చేయడం గమనార్హం.
స్వాములు వారు మన అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారి కి మద్దతు తెలియజేశారు.
Comentarios