జై భారత్ నేషనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా శ్రీ నూర్ మౌలను నియమిస్తూ, ఉత్తర్వులను అందజేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన వెంకట రామారావు, పాల్గొన్న ఎన్టీయార్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీమతి బి.సత్య వసుంధర, లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ జి.మహంత్ నాయర్, శ్రీధర దక్షిణామూర్తి, తదితరులు.
top of page
bottom of page
Comments