నేను సైతం జై భారత్ నేషనల్ పార్టీ కోసం..
జై భారత్ నేషనల్ పార్టీకి ఉడుతా సాయంగా రూ.5 లక్షల చెక్కును పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.లక్ష్మీనారాయణకు అందిస్తున్న ఒంగోలు పార్లమెంట్ ఇన్ ఛార్జి ఒర్సు జీవన్, పక్కన ఉపాధ్యక్షులు లంక కరుణాకర్, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, తదితరులు
Comments