
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరిన నిర్మల కుమారి, బేబీ, ప్రమీల, ప్రమీలారాణి, రమ్య, వాణిశ్రీ, రవికుమార్, సుధారాణి, కొప్పుల సుధాకర్, రమేష్, కృష్ణమూర్తి, బాలయోగి తదితరులు. అభినందనలు తెలుపుతున్న పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు, జైభారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, ఉపాధ్యక్షులు లంక కరుణాకర్ దాస్, ఎన్టీయార్ జిల్లా కన్వీనర్ వసుంధర.
Comments