ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వెనుకమట్ట స్థానిక గ్రామంలో 50 మంది మహిళలతో జై భారత్ పార్టీ పీపుల్స్ మేనిఫెస్టో గురించి చర్చించడం జరిగింది .మహిళల నుండి అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషకరమైన విషయం.మద్యపాన నిషేధం మహిళల చేతుల్లోనే ఉంచడానికి మహిళలందరూ హర్షించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ జువ్విరెడ్డివరప్రసాద్ సభ్యులు ఆసాపు కుమార్ గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Yorumlar