నాలుగు రోజుల డిల్లీ పర్యటనకు విశాఖపట్నం నుంచి డిల్లీకి పయనమైన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టనున్న దర్నాకు మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దనే దర్నాకు సంఘీభావంగా విభజన హామీలు సాధించటం కోసం తలపెట్టిన దర్నా కు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వారు డిల్లీ పయనమవటం జరిగింది.
top of page
bottom of page
Comments