జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వి వి లక్ష్మీ నారాయణ ఐపిఎస్ (రిటైర్డ్) - ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి విజయవాడలో చేస్తున్న దీక్షలో జై భారత్ నేషనల్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి విజయవాడలో చేస్తున్న దీక్షలో జై భారత్ నేషనల్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు సంఘీభావం తెలుపుతూ దీక్ష లో పాల్గొనటం జరిగింది
Comentários