top of page
Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్



జై భారత్ నేషనల్ పార్టీ, తిరుపతి కో-ఆర్డినేటర్ మునిలక్ష్మి, పై జరిగిన దాడిని తీవరంగా

ఖండిస్తున్నామని జై భారత్ నేషనల్ పార్టీ, రాష్ట్ర కో ఆర్డినేటర్ పసుపుల సుబ్బరాయుడు గారు అన్నారు. మంగళవారం ఈ విషయపై వారు మాటలాడుతూ ప్రొద్దుటూరు లో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు , ఇలాంటి పిరికి దాడులకు జై భారత్ నేషనల్ పార్టీ భయపడదు, అధైర్యపడదు, అని జై భారత్ నేషనల్ పార్టీ, అధ్యక్షులు వి.వి. లక్ష్మీ నారాయణ, గారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వేల్పుల జైపాల్, కడప జిల్లా కర్నూలు జిల్లా ఎన్నికల సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి, కమలాపురం కోఆర్డినేటర్ బాలకొండయ్య,కార్యకర్తలు పాల్గొన్నారు.


1 view0 comments

Commentaires


bottom of page