
శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విశాఖపట్నంలో పలు శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి(జేడి) లక్ష్మినారాయణ గారు.. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.
Comments