విశాఖపట్నం అక్కయ్యపాలేంలో ఒక అపార్ట్మెంట్ లో ఉన్న కుటుంబాల ఆహ్వానం మేరకు వారితో గడిపిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ గారు..
ఈ కార్యక్రమంలో oh my friend ఆటో యూనియన్ సభ్యులు అధ్యక్షుల వారిని కలిసి,ఆటో డ్రైవర్స్ ఎదుర్కుంటున్న సమస్యలు తెలుపుతూ,వినతి పత్రం సమర్పించారు.. జేడి లక్ష్మినారాయణ గారు ,వారితో సమస్యల పరిష్కారానికి జై భారత్ నేషనల్ పార్టీ సహకారం అందిస్తుందని తెలియచేశారు..
Comments