
జై భారత్ నేషనల్ పార్టీ పత్తిపాడు శాసనసభ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా శ్రీ. పీర్ల నాగేశ్వరరావు గారిని రాష్ట్ర కార్యదర్శి శ్రీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో నియమించారు. వారికి అధ్యక్షులు శ్రీ. వి వి లక్ష్మీ నారాయణ గారి చేతులు మీదుగా నియామక పత్రము ను అందజేశారు.
Comments