
జై భారత్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం వంచర్ల బాబ్జి గారు ఈరోజు ఉదయం తెలంగాణ శెట్టిబలిజ సంక్షేమ సంఘం GMK చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మీరాకుమార్ గారిని కలిసి మద్దతు కోరడం జరిగింది. శెట్టిబలిజ సామజికవర్గానికి పెద్ద దిక్కుగా ఉంటున్న మన మీరాకుమార్ గారు నాకు కూడా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను
Comments