top of page

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..జై జై భారత్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాట దీక్షలో పాల్గొన్న జైభారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు,ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు గారు,పోరాట సమితి నేతలు ముప్పాళ్ళ గారు మరియు తదితరులు. ఈ సందర్భంగా అధ్యక్షులు వారు మాట్లాడుతూ అగ్రి గోల్డ్ బాధితులకు ఇంతవరకూ న్యాయం జరగక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కనిపిస్తుంది అన్నారు.

1 view0 comments

Comments


bottom of page