ఆ చొక్కాకు ఇస్త్రీ పెట్టి!
సమ సమాజం కోసం...హెచ్చు తగ్గులను ఇస్త్రీ పెట్టితో సాపు చేసి, సమం చేసే, జైభారత్ నేషనల్ పార్టీ క్యాంపైన్. విశాఖ నార్త్ లో ప్రచారంలో ఒక షాపులో స్వయంగా ఇస్త్రీ చేస్తున్న జైభారత్ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ, తన చిన్ననాటి జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకునేటపుడు తన బట్టలు తానే స్వయంగా ఇస్త్రీ చేసుకునేవాడిని అని చెప్పారు
విశాఖ నార్త్ లో జోరుగా సాగుతున్న జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ ప్రచార సంరంభం
Comentários