
జేడీ గారి మనసు దోచుకున్న యువకుడు... సమాజంపై వున్న బాధ్యతతో కాలుష్య నివారణే ధ్యేయంగా మొక్కలు పెంచుతున్నాను సార్... సార్ నా స్థాయి చిన్నది కావచ్చు కానీ భాధ్యత పెద్దది అంటూ ఒక యువకుడు తన ఆవేదనను వ్యక్తపర్చడంతో పాటు ఒక మొక్కను కూడా జేడీ గారికి ఒక మొక్కను ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంఘటన జేడీ లక్ష్మీనారాయణ గారి ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని సీతమ్మ పేట 25 వ వార్డులో చోటుచేసుకుంది
Comentários