ఈ రోజు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి)లక్ష్మి నారాయణ గారు కర్నూల్ జిల్లా పర్యటన కోసం airport లో దిగిన వెంటనే కటిక ఇస్మాయిల్ గారు వారి మిత్ర బృందం స్వాగతం పలికారు ,,రేపు అనగా 17/02/24 అధికారకంగా పెద్ద ఎత్తున పార్టీ లో చేరుతామని తెలియచేశారు.
top of page
bottom of page
Comments