జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Apr 27, 2024
- 1 min read

నేడు విశాఖపట్నం ఉత్తర విభాగం ,సితమ్మదార లో జై భారత్ నేషనల్ పార్టీ స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ వసుంధర గారు, N T R జిల్లా కోఆర్డినేటర్లు సాయి లక్ష్మి గారు, పార్వతి గారు , విశాఖపట్నం కోఆర్డినేటర్ అనురాధా గారు, V విజయ లక్ష్మి గారు ప్రచారం ప్రారంభించటం జరిగింది.
Comments