
5-5-2024 తేదీన ఈరోజు సాయంకాలం తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి టౌన్, శ్రీనివాసపురం, నందలపాడు, ఆంజనేయ స్వామి మన్యం, పీర్ల మాన్యం, ప్రాంతాలలో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పాలూరు నీలకంఠ చారి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గడప గడప తిరిగి ప్రచారం చేశారు
Comments