
గురువారం నాడు పాతపట్నం నియోజకవర్గం పరిధి లో అక్కరాపల్లి, కిట్టాలపాడు గ్రామాల్లో జై భారత్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పిలి సీతరాజు, గోళ్ళ తిరుపతి రావు లు ఇంటింట ప్రచారం నిర్వహించారు. జై భారత్ పార్టీ అధినేత జే డి లక్ష్మీనారాయణ ఆశయాలను ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కో ఆర్డి నేటర్ బాలకృష్ణ పట్నాయక్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments