శ్రీకాకుళం నియోజకవర్గం రాగోలు గ్రామం లో ఉన్నవ్యవసాయ పరిశోధన సంస్థ నందు పనిచేస్తున్న కార్మికులు సమాన పనికి సమాన వేతనం కోసం, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కోసం చేసిన నిరసన దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం జై భారత్ పార్టీ నాయకుడు రాగోలు నాగశివ పాల్గొని సంఘీభావం తెలియజేసారు
top of page
bottom of page
Commenti