ఈ రోజు మంగళగిరి లో జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో ప్రచారంలో భాగంగా TDP కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి TD జనార్ధన్ గారిని కలిసి,అధ్యక్షులు శ్రీవి.వి (జేడీ)లక్ష్మీనారాయణ గారి యొక్క ఆశయాలను వివరించి, పీపుల్స్ మ్యానిఫెస్టోని అందించటం జరిగింది.వారు అందులోని అంశాలు చదివి ,బాగున్నాయని ప్రశంసించి ,All the best అన్నారు .ఈ కార్యక్రమంలో వెస్ట్ కన్వీనర్ దక్షిణ మూర్తి గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సోషల్ మీడియా ఇంచార్జి ఆకురాతి వెంకట అశ్వని గారు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments