ఈరోజు విశాఖపట్నంలోని ఆనందపురం మండలం స్థానిక మార్కెట్ పరిధిలో గల రైతులతో మరియు మధ్య తరగతి కుటుంబాలతో జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మేనిఫెస్టో ఉన్న విషయాలను చర్చించి ,భీమిలిలో జై భారత్ నేషనల్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని భీమిలి కన్వీనర్ ఇళ్ళి పిళ్ళి అనీల్ కుమార్ అభ్యర్థించడం జరిగింది
top of page
bottom of page
Comentarios