టి.టి.డీ మహిళా యూనియన్ లీడర్స్ కల్పనా గారు మరియు వారి బృందం తో మన జై భారత్ నేషనల్ పార్టీ గురుంచి మాట్లాడి చర్చించడం జరిగింది...మహిళలు అన్నివేలల్లో ముందు ఉండాలని వారి లో ఉన్న ప్రతిభను అందరం వెలికితీసి జై భారత్ నేషనల్ పార్టీనీ గెలిపించి ముందుకు తీసుకెళ్దాం అని మహిళలు శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మి గారికి అభినందనలు తెలియచేశారు. ఆడవారు అందరం కలిసి కృషి చేద్దాం అని అందరూ తెలియచేశారు ..మునిలక్ష్మి గారు చేసే సేవలకు ప్రతి ఒక్కరం భాగం ఔదం సమాజ అభివృద్ధి కోసం పాటుపడడం మన కర్తవ్యం అని మహిళలు తెల్పారు
top of page
bottom of page
Comments