శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం టౌన్ లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే సహోదరులతో కాసేపు మాట్లాడేను.జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో వివరించాను. నేను గమనించిన విషయం రోజుకి రిక్షా అద్దె 200/- వాళ్ళకి బేరం దొరికితే పర్లేదు అద్దె కట్టి మిగిలిన డబ్బులు తో కుటుంబ పోషణ జరుగుతుంది. లేదంటే రోజు గడవడం కష్టం. ఇలా కష్టం చేసి జీవించే సహోదరులకు మన ప్రభుత్వం వచ్చాక సొంతం గా రిక్షా కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం అందిస్తే బావుంటుంది అని అభిప్రాయపడ్డాను నాగశివ రాగోలు శ్రీకాకుళం నియోజకవర్గం కో ఆర్డినేటర్ జై భారత్ నేషనల్ పార్టీ
top of page
bottom of page
Comments