జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..మ్యానిఫెస్టోకు జన స్పందన
విశాఖపట్నం వెస్ట్ లో జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టోని ప్రజలకి అందించి, అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారి ఆశయాలను వివరించిన కో-ఆర్డినేటర్ వెంకట గణేష్ గారు మరియు ప్రభాత్ గారు.
Comments