ఈరోజు 06/02/2024 జై భారత్ నేషనల్ పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పసుపుల సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణం డి.ఎస్.పి ఆఫీస్ నందు నూతనంగా డీఎస్పీ బాధ్యతలు తీసుకున్న మురళీధర్ సార్ గారిని మర్యాదపూర్వకంగా వారిని కలిసి శాల్వాతో సత్కరించి నోట్ బుక్స్ అందించి మన పార్టీ యొక్క ప్రజా మేనిఫెస్టో కూడా సార్ గారికి ఇచ్చి వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసు చెన్నకేశవరెడ్డి సురేంద్ర పాల్గొనడం జరిగినది
top of page
bottom of page
Comments