ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో అందించి, అందులోని అంశాలను, అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మినారాయణ గారి ఆశయాలను వివరించిన జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకురాతి వెంకట అశ్వని.
జై భారత్ నేషనల్ పార్టీ - ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో అందించి, అందులోని అంశాలను.....
Updated: Feb 10, 2024
Comments