
విశాఖపట్నం ఊర్వశి జంక్షన్ వద్ద, యాక్సిడెంట్ అయిన గుర్తు తెలియని వ్యక్తిని చూసి, కారులో వెళుతున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ చూసి స్పందించి ఆగారు. క్షతగాత్రుడు స్పృహ కోల్పోకుండా, నార్త్ ఎమ్మెల్యే అభ్యర్ధి స్వయంగా సృశ్రూష చేసారు. మానవత్వం పరిమళించిన మంచి మనిషి జేడీ లక్ష్మీనారాయణ అని స్ధానికులు కొనియాడారు
Comments