విజయవాడ 1టౌన్ లో ఉన్న కాళేశ్వర మార్కెట్ లో జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టోను ప్రజలకు అందించి ,వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటున్న జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ దక్షిణ మూర్తి గారు.
జై భారత్ నేషనల్ పార్టీ - మ్యానిఫెస్టోకు జన స్పందన.
Updated: Feb 10, 2024
Comments