విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి మలబార్ చారిటబుల్ ట్రస్టు వారి అధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి (జేడీ) లక్ష్మీనారాయణ IPS విచ్చేశారు, ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతభ కనబరిచిన 189 మంది విద్యార్థులకు ₹16,50,000 ల స్కాలర్షిప్ లు అందించారు.
top of page
bottom of page
コメント