top of page

న్యాయవాదులతో JBNP మద్దతు ఇస్తుంది

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


ఈరోజు విజయవాడలో, బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రజా వ్యతిరేక చట్టం(భూ హక్కు ల చట్టం రద్దు) పై న్యాయ వాదుల సమ్మెకు మద్దతుగా పాల్గొని మద్దతు తెలిపి ప్రసంగించిన జై భారత్ (N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. వి.రామారావు పాల్గొన్నారు.

1 view0 comments

Comments


bottom of page